థియేటర్లో వెటకారంగా కుర్రాళ్ల డ్యాన్స్.. సాయి పల్లవి ఫ్యాన్స్‌ సీరియస్

ఈ మధ్య కాలంలో సినిమా చూడడం కంటే.. ఆ సినిమా కెళ్లి మధ్యలో లేచి గంతులేయడం.. ఎక్స్‌ట్రాలు చేయడం ఎక్కువైంది. ఇలా తండేల్ మూవీలో కొందరు యువకులు చేసిన ఇలాంటి పనే ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.