నిజామాబాద్‌లో వింత ఘటన.. వేపచెట్టు నుంచి కారుతున్న కల్లు.. ఎగబడుతున్న జనం

మీరు ఈత క‌ల్లు, తాటి క‌ల్లు రుచి చూసి ఉంటారు...కానీ అంతకు వేప క‌ల్లు టేస్ట్ తెలుసా మీకు.. ఎప్పుడైనా టేస్ట్ చేసారా.. ఏంటి సామీ.. వేప కల్లా... మా చెవిలో పూలు పెడుతున్నారా.. అనుకోకండి.. అవును ఇప్పుడు వేప క‌ల్లు కోసం అక్కడి జనం క్యూ కడుతున్నారు.