యవ్వనం కోసం ఏదో చేస్తే.. ఇంకేదో అయ్యింది

టెక్ వ్యవస్థాపకుడు బ్రయాన్ జాన్సన్ వృద్ధాప్యం దరి చేరకుండా యవ్వనంగా ఉండేందుకు కోట్ల కొద్దీ సొమ్మును కుమ్మరిస్తున్నాడు. 30 మంది శాస్త్రవేత్తలు, వైద్యుల బృందం మద్దతుతో, విపరీతమైన మందులు, వ్యాయామం అనేక చికిత్సలు చేసుకుని వయసును తగ్గించుగోలిగాడు.