అల్లు అర్జున్ అందనంత ఎందుకు ఎదుగుతున్నారు. ఇండియన్ సినిమాస్ ముందర.. ఓ సినిమాకు హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకునే హీరోగా రికార్డ్ కెక్కన్నారు. అకార్డింగ్ టూ ఫిల్మ్ సిటీ టాక్... అల్లు అర్జున్ పుష్ప2 సినిమాకు రెమ్యూనరేషన్‌గా.. ఆ మూవీ బిజినెస్‌లో 30 పర్పెంట్ వాటా తీసుకోనున్నారట.