ఆ వస్తువులను ముట్టుకున్నారా వెంటనే చేతులు కడుక్కోండి.. లేదంటే..

అనేక వ్యాధుల వ్యాప్తి మన చేతుల ద్వారానే జరుగుతుంది. 2017లో ప్రచురించబడిన Journal of Infectious Diseases అధ్యయనంలో కూడా చేతుల పరిశుభ్రత వల్ల పేగు సంబంధ వ్యాధులు తగ్గుతాయని తేలింది.