కొంప ముంచిన కాఫీ.. ఏకంగా రూ.415 కోట్లు పరిహారం..

ఒక్కోసారి మనకు తెలియకుండా చేసే చిన్న పొరపాట్లకు కూడా పెద్ద మూల్యం చెల్లించే పరిస్థితులు ఎదురవుతాయి. అలాంటి పరిస్థితే స్టార్‌బక్స్ కాఫీ కంపెనీకి ఎదురైంది. తెలియకుండా చేసిన పొరపాటుకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది.