ఏనుగులు పగబట్టాయా ఇంట్లోకి చొరబడి నానా బీభత్సం చేసిన గజరాజు

ఏనుగులు ఇటీవల అడవులను వదిలి పంట పొలాల్లోకి చొరబడి పంటలను నాశనం చేస్తున్నాయి. అంతేకాకుండా వాటిని బెదరగొట్టేందుకు ప్రయత్నించిన రైతులను పొట్టన పెట్టుకుంటున్నాయి.