కాపీ కొట్టి పరీక్షలు రాసే చంబల్ విద్యార్థి కథ ఇప్పుడు ఆస్కార్స్ వరకు వెళ్లింది. ఆ హీరో కథను అత్యద్భుతంగా తెరకెక్కించాడు డైరెక్టర్ విదు వినోద్ చోప్రా. పట్టుదలతో చదవి చివరకు కాపీ కొట్టకుండానే పాసైన ఆ స్టూడెంట్.. ఎలా ఐపీఎస్ అయ్యాడన్న స్టోరీని వావ్ అనేలా ప్రజెంట్ చేశారు.