ఇంట్లో అందరూ పెళ్లి పనుల్లో హడావిడిగా ఉన్నారు. విడిది ఇంట్లో వియ్యాలవారికి మర్యాదలు చేస్తూ ఉన్నారు వధువు కుటుంబ సభ్యులు.. మరోవైపు చుట్టాలు, బంధువులు అంతా పెళ్లికి హాజరయ్యారు.