అరటి పండ్ల ఎగుమతికి ఏకంగా రైలునే వేశారు.. ఆ బనానా ట్రైన్ స్పెషల్ ఇదే
అనంతపురం జిల్లా పేరు ఇప్పుడు విశ్వవ్యాప్తమవుతోంది. కరువు నేలగా ముద్ర వేసుకున్నా.. అభివృద్ధి దిశగా నడుస్తోంది. ప్రపంచదేశాలవైపు తొంగిచూస్తోంది. ఉద్యానసాగులో ఇప్పటికే గుర్తింపు పొందిన జిల్లా.. ఇప్పుడు అరటిపండ్ల ఎగుమతిలో ముందంజలో ఉంది.