బాలీవుడ్‌ కంటే.. టాలీవుడ్డే పైసలు ఎక్కువ ఇస్తోంది..

ప్రస్తుతం ఎక్కడ చూసిన దేవర సినిమా పేరే వినిపిస్తోంది. మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్నారు. ఈ సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టబోతున్నారు.