మైనంపల్లి ఫ్యామిలీ కాంగ్రెస్ లోకి జంపు కావడంతో మల్కాజ్గిరి మైనంపల్లికి మెదక్ మైనంపల్లి కొడుకు రోహిత్ కి కాంగ్రెస్ టికెట్లు కేటాయించింది. దింతో మల్కాజ్గిరి కాంగ్రెస్ మెదక్ కాంగ్రెస్ అభ్యర్థి కంటారెడ్డి తిరుపతిరెడ్డి తీవ్రంగా మన స్థాపన చెందారు.