సమ్మర్ సుర్రుమంటోంది. ఉదయం 9 గంటలకే ఎండలు ఠారెత్తిస్తున్నాయి. జనం ఇంట్లోంచి బయటకు రావాలంటే భయపడుతున్నారు. తప్పనిసరై బటయకు వెళ్లేవారు ఎండతాపం నుంచి ఉపశమనం కోసం శీతలపానీయాలను ఆశ్రయిస్తున్నారు.