ఎందుకో తెలీదు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను సోషల్ మీడియాలో కొందరు అదే పనిగా ట్రోల్ చేస్తుంటారు. ఆయన కామెంట్స్‌ను.. మాటలను.. చేతలను.. కొన్ని సార్లు తప్పుగా పోట్రే చేసే పని చేస్తుంటారు.