ఒకే బోనులో అక్బర్‌.. సీత.. విశ్వహిందూ పరిషత్‌ ఆగ్రహం..

పశ్చిమ బెంగాల్ లోని సిలిగురిలో ఉన్న సఫారీ పార్కులో అక్బర్, సీత అనే సింహాలను ఒకే ఎన్ క్లోజర్ లోకి వదలడం విశ్వ హిందూ పరిషత్ ను ఆగ్రహానికి గురిచేసింది. అక్బర్ మగ సింహం కాగా, సీత ఆడసింహం.