కాశ్మీర్‌కు ఏమైంది గుల్మార్గ్‌లో కనిపించని మంచు !!
శీతాకాలం అంటే ప్రకృతి ప్రేమికులకు ముందుగా గుర్తొచ్చే ప్రాంతం.. కశ్మీర్. వింటర్లో మంచు దుప్పటిలో కూరుకుపోయి.. కశ్మీర్ లోయ అందాలు మరింత పెరుగుతాయి. ఈ సమయంలోనే ఇక్కడి టూరిస్ట్ ప్రాంతాలు పర్యాటకులతో కళకళలాడిపోతూ ఉంటాయి.