అడవి పంది అనుకుని వ్యక్తిపై కాల్పులు..సీన్ కట్ చేస్తే

అడవి పందులను వేటాడేందుకు వెళ్లిన గ్రామస్థులు కొందరు అడవిలో జట్లుగా విడిపోయి తలో వైపు వెళ్లి వాటి కోసం వేట ప్రారంభించారు. చెట్ల గుబురులో అలికిడి వినిపించడంతో అక్కడ అడవి పంది ఉందని భావించి ఓ బృందం కాల్పులు జరిపింది.