హైదరాబాద్‌లో జరిగిన కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ కుమారుడి వివాహానికి హాజరయ్యారు సీఎం కేసీఆర్. అయితే ఇది మామూలుగా జరిగే విషయం. ముఖ్యమైన నేతల ప్రముఖుల పెళ్లిలకు సీఎం కేసీఆర్ హాజరవుతూ ఉంటారు.