బెట్టింగ్‌ ఎఫెక్ట్! యూట్యూబర్‌ హర్షసాయికి బిగ్ షాక్

0 seconds of 1 minute, 23 secondsVolume 90%
Press shift question mark to access a list of keyboard shortcuts
00:00
01:23
01:23
 

నిబంధనలకు విరుద్ధంగా బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తూ పైగా తాను గొప్ప పని చేస్తున్నానంటూ సమర్థించుకున్న యూట్యూబర్ హర్షసాయికి బిగ్ షాక్ తగిలింది. సైబరాబాద్ పోలీసులు ఈ యూట్యూబ్ ర్ పై కేసు నమోదు చేశాడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.