ఈగలు.. అంతరిక్షంలోకి వెళ్లిన మొదటి జీవులు! - Tv9

అంతరిక్ష రంగంలో నూతన విజయాలు సాధించినప్పుడల్లా మనం శాస్త్రవేత్తల కృషిని మెచ్చుకుంటాం. అయితే పలు జంతువులు కూడా ఈ విజయంలో భాగస్వామ్యమయ్యాయనే సంగతిని మరచిపోతుంటాం.