విశాఖకు కొత్తగా 2 వందే భారత్‌ రైళ్లు..

రేపు ప్రధాని నరేంద్ర మోదీ దేశంలోని వివిధ ప్రాంతాల్లో వర్చువల్ విధానంలో 10 వందే భారత్ రైళ్లను ప్రారంభించబోతున్నారు. విశాఖకు కొత్తగా రెండు వందే భారత్‌ రైళ్లు రానున్నాయి. సికింద్రాబాద్‌-విశాఖ-సికింద్రాబాద్‌, పూరీ-విశాఖ రైళ్లను మార్చి 12న ప్రధానమంత్రి మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు.