ఆఫ్టర్ గుంటూరు కారం.. ఎప్పుడూ కనిపించే లుక్‌లో కాకుండా కాస్త కొత్తగా జక్కన్న డైరెక్షన్లో చేసే సినిమాలో.. కనిపిద్దామనుకున్న మహేష్.. అనుకున్నదే పనిగా... తన లుక్‌ను మార్చేశాడు.