సూపర్ హిట్ అయిన కుటుంబశ్రీ లంచ్ బెల్ ప్రాజెక్ట్ Kudumbashree Launches 'Lunch Bell' Project -Tv9

మొబైల్​లో ఆర్డర్​ చేస్తే చాలు- మన వద్దకే లంచ్ బాక్స్! కేరళలో ఇటీవల ప్రారంభమైన ఈ కుటుంబశ్రీ లంచ్ బెల్ ప్రాజెక్ట్ సూపర్ హిట్ అయింది. కేవలం 16 రోజుల్లో 1.5 లక్షల రూపాయల విలువైన 2000కుపైగా ఆర్డర్లు అందుకుంది. సాధారణంగా చాలా రాష్ట్రాల్లో డ్వాక్రా సంఘాలు ఉంటాయి. కానీ కేరళలోని డ్వాక్రా మహిళంతా కుటుంబశ్రీ పేరుతో స్వయం ఉపాధి పొందుతున్నారు.