సౌర విద్యుత్ ఉత్పత్తిలో సరికొత్త ముందడుగు పడనుంది. ఇప్పటివరకు భూమిపైన సౌరఫలకాలను ఏర్పాటు చేసి సూర్య కిరణాలను గ్రహించి, విద్యుత్తు ఉత్పత్తి చేస్తున్నారు.