సంధ్య థియేటర తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడిన శ్రీతేజ్ క్రమంగా కోలుకుంటున్నాడు. ఈ క్రమంలోనే జనవరి 08న అల్లు అర్జున్ కూడా స్వయంగా కిమ్స్ ఆస్పత్రికి వెళ్లి ఆ బాలుడిని పరామర్శించారు.