తైవాన్ భూకంపం సమయంలో కనిపించకుండా పోయిన భారతీయులు క్షేమంగానే ఉన్నారని విదేశాంగ శాఖ గురువారం తెలిపింది. భూకంప సమయంలో ఇద్దరు భారతీయులతో సంబంధాలు తెగిపోయాయనీ వారితో ఇటీవలే మాట్లాడామని.. విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ తెలిపారు. తైవాన్‌లో బుధవారం భారీ భూకంపం సంభవించింది. హువెలిన్ కౌంటీలో రిక్టర్ స్కేలుపై 7.2 తీవ్రతతో సంభవించిన ఈ భూకంపం