కోలీవుడ్ స్టార్ హీరో జయం రవి విడాకుల వ్యవహారంలో బిగ్ ట్విస్ట్. ఈ విషయంపై రవి భార్య ఆర్తి సంచలన ఆరోపణలు చేశారు. రవి నిర్ణయం వల్ల తనకు, తన పిల్లలకు ఏమాత్రం మంచి జరగదంటూ ఆవేదన వ్యక్తం చేశారు.