గూగుల్ మ్యాప్‌ను గుడ్డిగా ఫాలో అయ్యారు.. చివరికి ఇలా ఇరుక్కుపోయారు
ఈ రోజుల్లో ఎక్కడికి వెళ్ళాలన్నా..గూగుల్ మ్యాప్ పెట్టుకొని ఈజీగా ప్రయాణం చేస్తున్నారు. వెళ్లాల్సిన రూట్ తెలియకపోయినా.. గూగుల్ మ్యాప్ ఉందిగా.. ఇంకెందుకు చింత అంటూ గుడ్డిగా గూగుల్ మ్యాప్‌ను అనుసరిస్తున్నారు.