థర్డ్‌ ఏసీ టికెట్‌ ఉన్నా ట్రైన్ ఎక్కలేక అవస్థ !! టికెట్‌ డబ్బులు వాపసు ఇవ్వాలని డిమాండ్‌

పండగ సమయాల్లో రైలు ప్రయాణం కష్టమే. కన్ఫమ్‌ టికెట్‌ ఉండి ఏసీ బోగీల్లో ప్రయాణించేవారికిసమస్య అంతగా ఉండదు. కానీ .. దీపావళి సందర్భంగా రైల్లో గుజరాత్‌లోని వడోదర నుంచి మధ్యప్రదేశ్‌లోని రత్లాం వెళ్తున్న అన్షుల్‌ శర్మ అనే ప్రయాణికుడికి చేదు అనుభవం ఎదురైంది.