హైదరాబాద్‌లోని చందానగర్‌లో విషాదం చోటుచేసుకుంది. కుక్కతో పరాచకాలు ఆడిన ఓ వ్యక్తి మూడో అంతస్తుపై నుంచి ప్రమాదవశాత్తు కింద పడి మృతి చెందాడు.