మంచు ఫ్యామిలీలో తుఫాన్ రేగింది. బాప్ ఔర్ బేటా- మధ్య కొట్లాట పోలీస్ స్టేషన్‌దాకా వెళ్లింది. తండ్రి తనను కొట్టాడంటా కొడుకు.. కొడుకే తనను కొట్టాడంటూ తండ్రి పోలీసులకు చెప్పారు. మోహన్‌బాబు, ఆయన కొడుకు మంచు మనోజ్ మధ్య వివాదం సండేనాడు మరో మలుపు తిరిగింది. తొలుత డయల్ హండ్రెడ్ ద్వారా మంచు మనోజ్- పోలీసులకు ఫిర్యాదు చేశారు.