చావు, పుట్టుకలు మన చేతుల్లో ఉండవు. మృత్యువు సమీపించే టైమ్‌ను ఎవరూ ఆపలేరు. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా, నాకేం అవుతుందిలే అని నిర్లక్ష్యంగా ఉన్నా చావు దగ్గరైతే తప్పించుకోలేరంటారు.