సీఎం చంద్రబాబు ప్రమాణస్వీకారానికి హాజరైన ఎన్డీయే నేతలు..

చంద్రబాబు ప్రమాణస్వీకారానికి ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నుంచి అతిరథ మహారథులు తరలివచ్చారు. అమరావతిలోని కేసరవల్లి సభ మూడు పార్టీల జెండాలతో కళకళలాడింది. ఈ వేడుకకు ప్రధాని మోదీ, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్‌షా, గడ్కరీ, తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై, మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే, తమిళనాడు మాజీ సీఎం పన్నీర్ సెల్వం, కేంద్ర మంత్రులు చిరాక్ పాశ్వాన్