హైదరాబాద్ లో ఒక వింత ఘటన చోటు చేసుకుంది..ఏకంగా బస్ స్టాప్ నే మాయం చేశారు కొందరు దుండగులు.ఆదివారం రోజు రాత్రి బస్‌స్టాప్‌ను ఎవరో ధ్వంసం చేశారు.