వీఐపీ ఇఫ్తార్ విందులో చోరీ.. నిందితుని జేబులో చెక్ చేయగా..

పెద్దపెద్ద విఐపీలు పాల్గొనే ఇఫ్తార్ విందులో చోరీ జరిగింది. ఈ విందులో దొంగతనానికి పాల్పడిన వ్యక్తిని అరెస్ట్ చేశారు పోలీసులు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ శివరాం పల్లి ఎస్ఎంసి కన్వెన్షన్‎లో ఇఫ్తార్ విందు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చేవెళ్లే ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.