హైదరాబాద్ లోని కార్వాన్ నియోజకవర్గంలో ప్రచారానికి వెళుతున్న స్థానిక ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ వాహనాన్ని తనిఖీ చేశారు పోలీసులు.