వాల్మీకి రామాయణం రచించిన గుహలు నంద్యాల జిల్లాలో ఉన్నాయా

నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం నల్ల మేకల పల్లి వద్ద కొన్ని గుహలు వెలుగుచూశాయి. బోరా గుహలు, బెలూo గుహలను తలదన్నే విధంగా ఉన్న వీటిని వాల్మీకి గుహలుగా చెబుతున్నారు. ఈ గుహలు సహజసిద్ధంగా ఏర్పడ్డాయని, వాల్మీకి మహర్షి రామాయణ రచన కాలంలో ఇక్కడే తపస్సు చేశారని, ఈ గుహల్లోనే రామాయణ రచన జరిగిందని ప్రచారంలో ఉంది.