ఒడిశాలో ఓ విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. సాధారణంగా తమ భర్తలు మద్యం సేవించి తమను చిత్ర హింసలకు గురిచేస్తున్నారని, ఇంటిని పట్టించుకోవడంలేదని మహిళలు తమ భర్తలపై ఫిర్యాదు చేయడం మనం చూశాం.