ఏ సీజన్‌లో లభించే ఫ్రూట్స్ ఆ సీజన్‌లో తింటే ఆరోగ్యానికి మంచిది. సమ్మర్ లో మామిడి, పుచ్చకాయ, కర్బూజా పండ్లు ఎక్కువ. వీటితో పాటు ఎర్రటి ముత్యాల్లా మెరిసిపోతూ కనిపించే ఫాల్సా పండ్లు కూడా సందడి చేస్తుంటాయి.