సలార్ Vs యానిమల్ రంజుగా సాగుతున్న Ott పోరు

ఆరేళ్లుగా ఆకలిగా ఉన్న ప్రభాస్ ఫ్యాన్స్ కు సలార్ సినిమాతో మంచి మాస్ మసాలా బిర్యానీ దొరికింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన సలార్ సినిమా సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది.