భారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి.. ఈ క్రమంలోనే వాతావరణ శాఖ మరో అలర్ట్ జారీ చేసింది.. త్వరలోనే బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని.. దీంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. వర్షం పడుతుంది అంటాం.. ఎక్కడ పడుతుందో కూడా చెప్తాం కానీ ఎంత పడుతుందో చెప్పాలి అంటే ఎలా కొలుస్తారు.?