తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన హీరోయిన్ అమలా పాల్. ఇద్దరమ్మాయిలతో.. టాలీవుడ్ లో వరుస అవకాశాలు వచ్చినప్పటికీ అనుకున్నంత స్టార్ డమ్ మాత్రం రాలేదు. దీంతో తను ప్రేమించిన తమిళ్ యంగ్ డైరెక్టర్ను పెళ్లి చేసుకున్న ఈ బ్యూటీ... అంతలోనే విడాకులు తీసుకున్నారు..