Viral ఓటు వేసి తీరుతానంటున్న వందేళ్ల బామ్మ - Tv9

ప్రజాస్వామ్య దేశంలో దేశ స్థితిగతులను మార్చేయగల శక్తి సామాన్యుడి చేతిలో ఉంటుంది. ఓటు ఒక వజ్రాయుధం లాంటిది. దానిని సక్రమంగా వినియోగిస్తే నేతల తలరాతలే కాదు, దేశస్థితిగతులను కూడా మార్చేయవచ్చు. అలాంటి ఓటు హక్కును వినియోగించుకునేందుకు సిద్ధమైంది ఓ శతాధిక వృద్ధురాలు. వందేళ్లు పైబడిన ఈ బామ్మ ఓటు హక్కు వినియోగించుకుని తీరుతానంటోంది.