తెలంగాణలో గ్రూప్ -1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దు Tspsc Group-1 Prelims Exam Canceled - Tv9. తెలంగాణలో మరోసారి గ్రూప్ 1 పరీక్ష రద్దు అయింది. గ్రూప్-1 పరీక్ష మళ్లీ నిర్వహించాలని హైకోర్టు ఆదేశం.. రెండోసారి గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దు.. బయోమెట్రిక్ తీసుకోని కారణంగా పరీక్ష రద్దు..