విద్యార్ధులు అల్లరి తట్టుకోలేక.. గుంజీలు తీసిన మాస్టారు

విద్యార్ధులు హోం వర్క్‌ చేయకపోయినా, టైముకి స్కూలుకి రాకపోయినా.. క్లాస్‌లో అల్లరి చేసినా ఉపాధ్యాయులు విద్యార్ధిని దండిస్తారు. ఈ క్రమంలో గోడ కుర్చీ వేయంచడం, గుంజీలు తీయించడం చేస్తారు.