దిమ్మతిరిగే న్యూస్ ! ఫ్యాన్స్‌కు చరణ్ బిగ్ సర్‌ప్రైజ్
స్టార్ హీరోల బర్తడేస్ వస్తే చాలు.. ఆ హీరోల ఫ్యాన్స్‌కు పండగ వచ్చినట్టే.! ఆ హీరోల నయా సినిమాల అప్డేట్సూ.. వీడియో గ్లింప్స్‌లు.. నయా నయా పోస్టర్లు రిలీజ్ అయినట్టే..! వాటినే బర్త్‌డే గిఫ్ట్‌లుగా ఫ్యాన్స్ భావించి నానా హంగామా చేసినట్టే!