ఇజ్రాయెల్ సైన్యం, హమాస్ మిలిటెంట్ల మధ్య భీకర యద్ధం నెల రోజులుగా కొనసాగుతూనే ఉంది. రెండు వర్గాల మధ్య పోరు రోజురోజుకీ తీవ్ర స్థాయికి చేరుతోంది. హమాస్ నెట్‌వర్క్‌ను మట్టుబెట్టడమే లక్ష్యంగా గాజా పై ఇజ్రాయెల్ సాగిస్తున్న యుద్ధం అమాయక ప్రజల ప్రాణాలను బలి తీసుకుంటోంది.