అనువుగానిచోట అధికులమనరాదు.. విశ్వదాభిరామ వినురవేమ అనే వేమన శతకం ఈ కారుకు సరిపోయింది. కోట్ల రూపాయల ఖరీదైన ఫెరారీ కారుకు మహారాష్ట్ర బీచ్‌లో ఇదే పరిస్థితి ఎదురైంది.