బెంగళూరుకి వచ్చి ఉండలేమని కచ్చితంగా చెప్పేస్తున్న అమ్మాయిలు - Tv9

బెంగళూరు నగరంలో నీటి కొరత ప్రజలను పీడిస్తోంది. వేసవి ఇంకా పూర్తిగా మొదలుకాకముందే పరిస్థితి దారుణంగా మారింది. ఇక పెళ్లి చేసుకోవడానికి అమ్మాయిలు కూడా దొరకడం లేదంటూ యువకులు వాపోతున్నారు. సోషల్‌ మీడియాలో విచారంగా పోస్టులు పెడుతున్నారు. నరేంద్ర అనే యువకుడు తన స్నేహితుడికి అమ్మాయి దొరకడం లేదని తాజాగా ఎక్స్‌లో బాధ వెళ్లబోసుకున్నాడు.