బీపీని కంట్రోల్‌లో పెట్టే ఫుడ్స్ ఇవే! వెంటనే తినడం మొదలుపెట్టండి

ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా బీపీతో బాధపడుతున్నారు. ఎక్కువగా యువత బీపీతో సతమతమవుతున్నారు. ఒత్తిడి, ఆందోళనలతో చిన్న వయసులోనే రక్తపోటు సమస్యతో ఇబ్బంది పడుతున్నవారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతున్నట్టు తాజా అధ్యయనాల్లో తేలింది.